ఒక పాన్ లో నూనె వేడి చేసి, తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

టమోటాలు  పచ్చిమిర్చి వేసి 1-2 నిమిషాలు ఉడికించాలి.

పసుపు, కారం వేసి బాగా కలపండి.

నీళ్ళు పోసి మరిగించాలి.

నూడుల్స్  టేస్ట్ మేకర్ వేసి. నీరు ఇంకే వరకు ఉడికించాలి.

అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఎక్కువగా ఉడికించవద్దు.

కొత్తిమీరతో అలంకరించి వేడి వేడిగా వడ్డించండి