ఈ ప్రదేశాలు గురించి తెలుసా..
వర్ష కాలంలో భూతల స్వర్గాలు ఇవి..
తేయాకు తోటలతో కప్పబడిన మున్నార్ కొండలు వర్షాకాలంలో కలల గమ్యస్థానం
అట్టుకాడ్ జలపాతాలు, మట్టుపెట్టి ఆనకట్ట, ఎరవికులం నేషనల్ పార్క్ వంటి ప్రదేశాలు మున్నార్‌కు అందం
వర్షం దట్టమైన అడవులు, కాఫీ ఎస్టేట్‌లతో కూర్గ్ స్వర్గధామంలా ఉంటుంది
కూర్గ్‌లో అబ్బే జలపాతం, ఇరుప్పు జలపాతం ఎంతో అందంగా పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో చిరపుంజి ఒకటి
చిరపుంజి వర్షాలకే కాదు ప్రకృతి పచ్చదనంతో నిండుకున్న ప్రదేశాలలో ఒకటి
ముంబై, పూణే సమీపంలో ఉన్న హిల్ స్టేషన్ మహాబలేశ్వర్
తాజా ఆకుపచ్చ లోయలు, వెన్నా సరస్సు, ప్రతాప్‌గడ్ కోట, లింగ్మల జలపాతాలకు మున్నార్ ప్రసిద్ధి
వర్షాలు పడితే సరస్సుల నగరం ఉదయపూర్ ఎంతో అందంగా మారుతుంది
వర్షాకాలంలో పిచోలా సరస్సు, ఫతే సాగర్ వంటి సరస్సులు అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటాయి
Related Web Stories
రుచికరమైన వంటకం మసాలా మ్యాగీ
ఇంట్లోనే కోల్డ్ కాఫీ రెసిపీ ఇలా తయారు చేసుకోండి
ఇలా చేస్తే.. 15 నిమిషాల్లో రుచికరమైన లంచ్ రెడీ..
ఘుమఘుమలాడే చింత చిగురు బోటి ఇలా కుక్ చేస్తే వండుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి..