చెట్లని పెంచాలంటే
నేలపైనే పెంచాల్సిన
అవసరం లేదు.
ఇంట్లో కొన్ని పూల తొట్టిలు ఉన్నా సరే వాటిలో చక్కగా ప
ెంచుకోవచ్చు
దీనికి కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. దీంతో ఇంట్లోనే
చక్కగా కెమికల్స్ వేయని చెట్లని పెంచుకోవచ్చు.
మిర్చి అనగానే అన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో రకం ఒక్కో చోట పెరుగుతాయి.
చెట్లు పెరగడానికి మంచి మట్టి అవసరమవుతుంది. ఇందులో పోషకాలు ఉండేలా చూసుకోండి.
సాధారణంగా ఓ తొట్టి వచ్చేసి 12 నుంచి 16 ఇంచుల లోతు, వెడల్పు అవసరం ఉంటుంది. అదే విధంగా, తేమ వెళ్లిపోయేందుకు వీలు ఉండాలి.
మిరపకాయలు మంచిగా పెరగాలంటే మంచి ఎరువులు కావాలి. 2 నుంచి 3 వారాలకి ఓ సారైనా ఎరువులు వేయండి.
ఆర్గానిక్ కంపోస్ట్ కూడా వేయొచ్చు. అలా అని ఎక్కువగా కూడా వేయకూడదు. దీని వల్ల నైట్రోజన్ పెరిగి చెట్లకి కొన్ని మిరపకాయలే కాస్తాయి.
Related Web Stories
వావ్.. బెండకాయ రసం.. ఎంత పవర్ ఉందో తెలుసా?
విద్యుత్ షాక్కు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పనులివే..
హోలీ రంగుల నుండి జాగ్రత్త పడదామిలా..
స్నానానికి ముందు ఏం చేస్తే ముఖం మీద మచ్చలు పోతాయో తెలుసా