జుట్టును పట్టుకుచ్చులా
పెంచుకోవడం అంత సులువుకాదు.
జుట్టు సంరక్షణ కోసం చాలా మంది ప్యాక్‌లు, సీరమ్‌లు, నూనెలు వంటి ఎన్నో వాడుతుంటారు.
కొన్నిసార్లు ఎన్ని వాడినా ఫలితం ఉండదు. దీనికి కారణం జుట్టు లోపలి నుండి పోషణ అందకపోవడం.
మొదట జుట్టు మూలాల నుంచి బలోపేతం చేయాలి. సరిగ్గా పోషించాలి. అప్పుడే జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి.
ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సాధారణంగా అనేక రకాల ఆహారాలలో కనిపిస్తాయి
ఆహారంలో సాల్మన్, సార్డిన్ వంటి చేపలను చేర్చుకోవాలి. ఈ చేపలలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ చియా గింజలు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు 7 వాల్‌నట్స్ తీసుకోవాలి.
మీరు ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు 3 నుంచి 6 నెలల్లో మందంగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని 90% తగ్గించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
రోజూ నూడిల్స్ తింటే.. ఈ సమస్యలు గ్యారెంటీ..
తేలు విషం లీటర్ ఎన్ని కోట్లో తేలిస్తే షాక్ అవుతారు..
ఈ ట్రిక్‌ను పాటిస్తే వంట పని చిటికెలో పూర్తి..
భుజం నొప్పి.. ఇదిగో సింపుల్ చిట్కా..