మొసలి ఎంతకాలం  జీవించగలదో తేలుసా..

 ఉభయచర జీవుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మొసలి. దీని బలం భూమి కంటే నీటిలోనే ఎక్కువ..

ఏనుగుని సైతం చాలా ఈజీగా బంధిస్తుంది. అలాంటి మొసళ్ళలో ప్రపంచంలోనే అతి పెద్ద మొసలిగా పేరుగాంచిన మొసలి హెన్రీ.

ప్రపంచవ్యాప్తంగా మొసలి జాతులు16 ఉన్నాయి.

కానీ మీకు తెలుసా మొసళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయో..

మొసలి జాతుల వయస్సు వేర్వేరుగా ఉంటుంది.

మొసళ్లు 70-100 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్నిమొసళ్లు 120 వరకు కూడా జీవింస్తాయట.

అయితే వాటి జాతి, పర్యావరణం, ఆహారం లభ్యతపై వాటి జీవిత చక్రం ఆధారపడి ఉంటుంది.

ఉప్పు నీటిలో నివసించే మొసళ్లు ఎక్కువ కాలం జీవిస్తాయట.

జూలో ఉండే మొసళ్లు కూడా తరచుగా ఎక్కువ కాలం జీవిస్తాయట.

అడవిలో నివసించే అనేక జాతులు 30-50 సంవత్సరాల వరకు జీవిస్తాయట.