ఏ జంతువులకి కలర్ బ్లైండ్‎నెస్‌ ఉందొ తెలుసా..

పాములు రంగు కంటే ఇన్‌ఫ్రారెడ్ విజన్ పై ఆధారపడతాయి

దింతో వాటికీ వర్ణాంధత్వం ఉందని చెప్పవచ్చు

గుడ్లగూబలు చీకటిలో బాగా చూడగలవు, కానీ అవి రంగులను చూడలేవు

ఎలుకలు నీలం, ఆకుపచ్చ రంగులను మాత్రమే చూడగలవు

కుక్కలు ప్రపంచాన్ని నీలం, పసుపు రంగులలో చూస్తాయి

ఎద్దులు ఎరుపు రంగును చూస్తాయని అంటారు కానీ అవి ఎరుపు రంగును చూడలేవు

డాల్ఫిన్లు నీలం, ఆకుపచ్చ రంగులను మాత్రమే చూడగలవు