చదువుల్లో విద్యార్థులు రాణించాలంటే కొన్ని టిప్స్ కచ్చితంగా ఫాలో కావాలి

కాసుల్లో ఆ రోజు రాసుకున్న నోట్స్‌ను రాత్రి నిద్రించే ముందు ఓసారి చదువుకోవాలి

ఏకాగ్రత చెదరకుండా ఉండేందుకు మరుసటి రోజు చేయాల్సిన పనుల జాబితాను రెడీ చేసుకోవాలి

ప్రతి 50 నిమిషాలకు ఓ సారి కాసేపు చదువుకు బ్రేక్ ఇస్తే మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చదువు మొదలెట్టొచ్చు

మీరు నేర్చుకున్నది ఇతరులకు చెబితే మరింతగా మెదడులో నాటుకుపోతుంది

తగినంత నీరు తాగుతూ అప్పుడప్పుడూ స్నాక్స్ తింటూ ఉండటం కూడా ఏకాగ్రత సాధించేందుకు కీలకం

ఆ రోజు ఎంత నేర్చుకున్నదీ సాయంత్రం పూట సమీక్షించుకుంటే లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.