నిమ్మకాయతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
శరీరానికి కావాల్సిన శక్తిని నిమ్మ అందిస్తుంది.
నిమ్మకాయ వంటగదిలో ముఖ్యమైన వస్తువుగా చెప్తారు.
అల్యూమినియం పాత్రలను నిమ్మకాయతో శుభ్రం చేయకూడదు.
నిమ్మరసం అల్యూమినియంతో నల్లటి మచ్చలను ఏర్పరుస్తుంది.
రాగి పాత్రలను నిమ్మకాయతో శుభ్రం చేయడం వల్ల వాటిపై ఉండే సూక్ష్మక్రిములు పోయినా, అది పాత్రను దెబ్బతీస్తుంది.
ఎలక్ట్రానిక్ పరికరాలను నిమ్మకాయతో తుడవకూడదు. ఇది వాటిలోని భాగాలను దెబ్బతీస్తుంది.
వంట సామాగ్రిని నిమ్మకాయతో శుభ్రం చేయడం మంచిది కాదు.
నిమ్మకాయ మొక్క బలమైన ఆమ్లత్వం వల్ల అవి తుప్పు పట్టే ప్రమాదం ఉంది. వీటిని వేడి నీళ్లు, బ్రష్‌తో శుభ్రం చేయవచ్చు.
Related Web Stories
ఈ ఆయుర్వేద విధానాలతో నాడీ వ్యవస్థపై పూర్తి నియంత్రణ
నెల రోజుల పాటు చపాతీలను తినకుంటే.. ఏమవుతుందో తెలుసా..
రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే కలిగే బెనిఫిట్స్
ఇలా చేస్తే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు..