నాడీవ్యవస్థపై నియంత్రణ కోసం కొన్ని ఆయుర్వేద విధానాలను అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు
డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదించి మనసుకు ప్రశాంతత వస్తుంది
నువ్వులు, ఇతర మూలికల నూనెలతో చేసే అభ్యంగన ఆయిల్ మసాజ్ నాడులు రిలాక్సయ్యేలా చేస్తుంది.
ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు బదులు తృణధాన్యాలు, కూరగాయలతో కూడిన సాత్విక ఆహారంతో ప్రశాంతత పెరుగుతుంది
శిరోధార చికిత్సతో నాడీ వ్యవస్థ నెమ్మదించి ఆలోచనల ఉధృతి తగ్గుతుంది. మనసు కుదుటపడుతుంది
నస్య క్రియ కూడా మనసుకు ప్రశాంతతనిచ్చి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నాడీ వ్యవస్థ, మనసుకు సాంత్వన చేకూర్చడంలో ధ్యానం పాత్ర ప్రధానమైనది
అశ్వ గంధ, బ్రహ్మీ, జటామాన్సి మూలికలు స్ట్రెస్ హార్మోన్‌ల ప్రభావాన్ని తగ్గించి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి
కపాలభాతి, అనులోమ విలోమ శ్వాస క్రియలు నాడీవ్యవస్థపై నియంత్రణ పెంచి మానసిక సమతౌల్యం చేకూరుస్తాయి
Related Web Stories
నెల రోజుల పాటు చపాతీలను తినకుంటే.. ఏమవుతుందో తెలుసా..
రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే కలిగే బెనిఫిట్స్
ఇలా చేస్తే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు..
పెంపుడు జంతువులతో జర్నీలా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి