క్యాప్సికమ్ పెరుగు పచ్చడి
రుచిగా రావాలి
అంటే ఇలా చెయ్యండి..
కావలసిన పదార్థాలు: పెరుగు: పావు లీటరు, క్యాప్సికమ్: ఒకటి, నూనె: రెండు స్పూన్లు,
పచ్చిమిర్చి: 2, పోపు గింజలు; అల్లం: ఉప్పు; పసుపు: తగినంత.
ముందుగా క్యాప్సికమ్‌ను సన్నగా తరగాలి.
కడాయిలో నూనె కాగిన తరువాత ముక్కలు వేసి వేయించాలి.
పెరుగులో నూరిన అల్లం పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి.
తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా కలిపి తిరగమోత వేస్తే క్యాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ.
Related Web Stories
ఈ ఆహారాలు తింటే మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం! ..
స్వీట్ పొటాటో నూడుల్స్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
జాగ్రత్త.. ఈ 9 అలవాట్లు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి
విదేశాల్లో ఉండగా పాస్పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..