నిమ్మకాయను నేరుగా చర్మంపై రుద్దకూడదు
నేరుగా రాయడం వల్ల చర్మం ఎర్రబారే అవకాశం ఉంది.
అంతేగాక అలెర్జీలకు దారితీస్తుంది
అధిక ఆమ్లత్వం నేరుగా రాసుకుంటే చికాకు కలిగే అవకాశం ఉంది.
సున్నితమైన చర్మం, మొటిమలు ఉన్న వారికి ఇది ఏ మాత్రం మంచిది కాదు.
తేనె, పెరుగు లతో నిమ్మరసం కలిపి వాడుకోవడం మంచిది.
Related Web Stories
వరుసగా రెండు రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుందో తెలుసా..
టైట్‌గా ఉండే దుస్తులు వేసుకుంటే వచ్చే సమస్యలు
ప్రోటీన్ పౌడర్ వద్దు.. మిల్లెట్స్ తీసుకోండి..
బూడిద గుమ్మడితో బోలెడు లాభాలు తెలిస్తే అవాక్