ఫ్యాషన్ పేరిట టైట్‌గా ఉండే దుస్తులు ఎక్కువగా వేసుకుంటే పలు సమస్యలు తలెత్తుతాయి
కడుపుపై ఒత్తిడి పెరిగి యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి
మహిళలకు ఇలాంటి దుస్తుల వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది
చర్మం కింది నాడులపై ఒత్తిడి పెరిగి నొప్పి లేదా మొద్దుబారినట్టు అనిపిస్తుంది
రక్తప్రసరణకు కూడా అవాంతరాలు ఏర్పడి చివరకు వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు తలెత్తొచ్చు
టైట్ దుస్తుల కారణంగా ఛాతి పట్టేసి ఊపిరి ఆడనట్టు ఉండే అవకాశం కూడా ఉంది
కొందరిలో టైట్ దుస్తుల కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది
కాబట్టి టైట్ దుస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ప్రోటీన్ పౌడర్ వద్దు.. మిల్లెట్స్ తీసుకోండి..
బూడిద గుమ్మడితో బోలెడు లాభాలు తెలిస్తే అవాక్
కొత్తిమీర కూరలో కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు
చాక్లెట్ ఎందుకు ఎక్కువగా తినకూడదో తెలుసా?