వెల్లుల్లి స్ప్రేని తెగుళ్లను, దోమలు కీటకాలను తరిమికొట్టడానికి ఉపయోగించవచ్చు
కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని మెత్తగా నూరండి బ్లెండర్‌లో కొద్దిగా నీటితో కలపండి.
ఒక గాజు సీసాలో నలిపిన వెల్లుల్లిని వేసి, నీటితో నింపండి.
ఈ మిశ్రమాన్ని రెండు రోజులు ఎండలో లేదా వెచ్చని ప్రదేశంలో ఉంచండి.
తయారుచేసిన ద్రవాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోయండి.
ద్రవంలో ఘనపదార్థాలు లేకుండా చూసుకోవడానికి స్ట్రైనర్‌ను ఉపయోగించండి.
కీటకాలు ,దోమలు ఎక్కువగా ఉండే మొక్కలపైన లేదా ఇంట్లోని మూలల్లో స్ప్రే చేయండి.
ప్రభావం స్థిరంగా ఉండాలంటే ప్రతి కొన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయండి.
వెల్లుల్లి స్ప్రే మొక్కలకు సోకే తెగుళ్లను పురుగులు, శిలీంధ్రాలు నివారించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
నట్స్.. నానబెట్టి తింటే ఏం జరుగుతుంది..?
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..
ఈ చిన్న అలవాట్లే పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి...?
బాదుషా రెసిపీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ షాపు స్టైల్ లో..