జుట్టు సంరక్షణలో మునగ
ఆకులు ఎంతో బాగా సాయపడతాయి.
మునగ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు చివర్లు విరగకుండా మృదువుగా ఉండేందుకు మునగ నూనె సాయపడుతుంది.
వాతావరణ కాలుష్యం నుంచి మునగ నూనె సంరక్షిస్తుంది.
మునగ నూనె అన్ని రకాల వెంట్రుకలకు బాగా పని చేస్తుంది.
విరిగిన జుట్టును కూడా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది.
మునగ నూనెలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు.. జుట్టు పొడిబారకుండా చేయడంలో సహాయపడతాయి
జుట్టు సంరక్షణతో పాటూ చర్మ సంరక్షణకూ దోహదం చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి
Related Web Stories
ఈ 5 వస్తువులను కుక్కర్లో అస్సలు ఉడికించొద్దు..
ఇంట్లో నెమలి పించం అక్కడ పెడితే డబ్బే డబ్బు.!
ఊసరవెల్లి రంగులు మార్చడానికి అసలు కారణం ఏంటో తెలుసా?
ఈ చిట్కాలతో బియ్యంలో పురుగు పట్టకుండా చేయవచ్చు..