కొన్ని వస్తువులను కుక్కర్‌లో ఉడికించడం వల్ల విషంగా మారతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూర, మెంతులు వంటి ఆకు కూరలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించొద్దు.

పాలు, పెరుగు లేదా జున్ను వేయడం ప్రమాదకరం.

సమోసాలు వంటి వేయించిన ఆహారాలను కుక్కర్‌లో వేయొద్దు. ఇలా చేయడం వల్ల అవి విషంగా మారతాయి.

చేపలు, రొయ్యలు వంటి వాటిని కుక్కర్‌లో ఉడికించడం వల్ల పోషకాలు పోయి రుచి దెబ్బతింటుంది. 

బాస్మతి వంటి కొన్ని రకాల బియ్యాన్ని కుక్కర్‌లో ఉడికించడం వల్ల విరిగిపోవడం, జిగటగా మారుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఎలాంటి వాటికీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.