ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే పార్లర్‌కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!
ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి.
వేసవి కాలంలో పుచ్చకాయ వంటి జ్యుసి పండ్లు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుండి బయట పడవచ్చు.
పుచ్చకాయలో తగినంత నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యంతో పాటు, మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల.. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
దీనితో చర్మం సహజ మెరుపును కాపాడుతుంది. ఇది ముఖం పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడే హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
పుచ్చకాయలో రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుంది.
పుచ్చకాయలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. ఇది ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన దేశాలు ఇవే !
వేసవిలో కూడా ఈ ప్లేసులు ఎంతో చల్లగా ఉంటాయి..
ఈ ఎక్సర్సైజ్లు.. మెదడుకి సూపర్ ఫుడ్స్..
చర్మ సౌందర్యం కోసం అమ్మమ్మల కాలంనాటి చిట్కా.. నో సైడ్ ఎఫెక్ట్స్!