చిటికెడు కుంకుమ పువ్వు.. ఉపయోగాలు బోలెడు!

 కుంకుమ పువ్వులోని యాంటి ఆక్సిడెంట్లతో చ‌ర్మం నిగారింపు వస్తుంది

ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది

రుతుక్రమ సంబంధిత స‌మ‌స్యల‌కు చ‌క్కగా ప‌నిచేస్తుంది

అంగ‌స్తంభ‌న, వీర్య క‌ణాలు తక్కువ ఉన్నవారు రోజూ తీసుకుంటే స‌త్ఫలితాలు

 కుంకుమ పువ్వు రోజూ తీసుకుంటే క్యాన్సర్ బారిన ప‌డే ఛాన్స్ తక్కువ

బ‌రువు త‌గ్గించి..జీవక్రియ‌ను నియంత్రించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది

పాల‌ల్లో క‌లుపుకొని తాగితే నిద్రలేమి సమస్య దూరమై.. హాయిగా నిద్రొస్తుంది

పాల‌ల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే ఏకాగ్రత‌, జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది

 ర‌క్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి.. హృద్రోగాలు వ‌చ్చే ఛాన్స్ త‌గ్గుతుంది

 కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, అస్తమా స‌మ‌స్యలు తగ్గించడంలో స‌హాయ‌ప‌డుతుంది