మీ ఫోన్ ట్యాప్ అయ్యిందా.. కంగారుపడొద్దు.. వెంటనే ఇలా చేయండి

 ఫోన్‌ కాల్‌లో అసాధారణ శబ్దాలు వస్తే ట్యాప్ అయినట్టే

కెమెరా, మైక్రోఫోన్ వాటంతట అవే On అవ్వడం.. Off అవ్వడం

ఉన్నట్టుండి బ్యాటరీ సడన్‌గా తగ్గిపోవడం, హీట్ రావడం

 వెబ్ సైట్లు విచిత్రంగా కనిపించడం

విచిత్రంగా మెసేజ్‌లు రావడం 

స్విచాఫ్ చేసేందుకు ట్రై చేసినా ఎక్కవ టైమ్ తీసుకుంటే ట్యాప్ అయినట్టే..

OSను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి.. అనుమానంగా అనిపించే యాప్స్‌ను తీసేయండి