మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది.

వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు.

ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది.

శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది.డీ హైడ్రేషన్ సమస్య వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతాం

వేసవిలో బార్లీ నీటిని ట్రై చేస్తే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు.బార్లీకి సమ్మర్ ప్రాబ్లమ్స్‌ని తప్పించే శక్తి వుందంటే నమ్ముతారా

ఇలా చేయడం వల్ల బార్లీ గింజల్లోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి

రోజు ఉదయాన్నే పరగడుపున ఈ బార్లీ వాటర్ తాగితే చాలు..

బయటికి వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక కూడా ఈ డ్రింక్‌ని హ్యాపీగా తాగేయవచ్చు.