తామర పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
పూజల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. తామర పువ్వులు, తామర గింజలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తామర గింజలను కూర్లకు, స్నాక్స్‌కి కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు. వీటితో చేసిన వంటలు కూడా చాలా బావుంటున్నాయి.
తామర పువ్వులను ఆయుర్వేదంలో పలు ఔషధాలుగా ఉపయోగిస్తారు.
ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు వంటివి ఉన్నాయి.
మార్కెట్లో లభ్యమయ్యే టీలలో లోటస్ టీ కూడా ఒకటి.
ఈ లోటస్ టీ తాగడం వల్ల.. తల నొప్పి, ఒత్తిడి, జ్వరం, చికాకు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
మంచి పౌష్టికాహారం కూడా అందుతుంది. నిద్రలేమి సమస్యతో బాధ పడేవారు ప్రతి రోజూ ఈ టీ తాగితే మంచి రిలీఫ్ నెస్ పొందుతారు.
రక్తంలో షుగర్ లెవల్స్ డయాబెటీస్, బాలింతలు, గర్భిణీలు ఉన్నవారు ఈ టీ తాగితే చాలా మంచిది.
Related Web Stories
మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తున్నారు? వాటి గురించి మీకు తెలుసా
ఖాళీ కడుపుతో ఉసిరికాయ తింటే ఇన్ని లాభాలా..
దానిమ్మ జ్యూస్ తాగితే.. బరువు తగ్గుతారా..
ఎప్పుడూ టెన్షన్‌గా అనిపిస్తూ ఉంటుందా.. ఈ అలవాట్లు వదిలేయండి చాలు..!