దానిమ్మ జ్యూస్ తాగితే..
బరువు తగ్గుతారా..
దానిమ్మలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
ఫైబర్ పుష్కలంగా ఉండి, తక్కువ కేలరీలుండే దానిమ్మలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి.
బరువు తగ్గడానికి దానిమ్మ జ్యూస్ సహాకరిస్తుంది.
కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది.
ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ జీవక్రియ రేటును పెంచుతుంది.
ఈ తక్కువ కేలరీల పండు విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. అధిక పోషకాలను అందిస్తుంది.
Related Web Stories
ఎప్పుడూ టెన్షన్‌గా అనిపిస్తూ ఉంటుందా.. ఈ అలవాట్లు వదిలేయండి చాలు..!
పచ్చకర్పూరం వాడటం వల్ల కలిగే అద్భత ప్రయోజనాలు
వేసవిలో బార్లీ వల్ల ఉపయోగాలేంటో తెలుసా
బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు..