కర్పూరం గురించి  దాదాపు అందరికీ తెలిసిందే.. 

కర్పూరంలో వివిధ రకాలు ఉన్నాయి.సాధారణ కర్పూరం, ముద్ద కర్పూరంతో పాటు పచ్చ కర్పూపం ఉంటుంది

పచ్చ కర్పూరాన్ని దైవకార్యాలు, ప్రసాదాలలో ఎక్కువగా వాడుతుంటారు. 

గుడిలో తీర్థం, ప్రసాదంలో తప్పకుండా పచ్చకర్పూరం కలిపి తయారు చేస్తారు.

నిమ్మరసంలో కర్పూరం కలిపి రాస్తే  మొటిమలు, మచ్చల సమస్య పోతుంది. నూనెలో కలిపి రాస్తే  చుండ్రు సమస్య తగ్గిపోతుంది. 

కర్పూరం ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది పండుగ సందర్భాలలో, దేవుడి ఉత్సవాలు, నైవేద్యాలలో పచ్చ కర్పూరాన్ని వాడతారు.

కర్పూరాన్ని ఔషదాల తయారీలోనూ, సౌందర్య ఉత్పత్తులలోనూ, వంటలలో ఎక్కువగా వాడుతుంటారు. ఆహారంలో వేయడం వల్ల ప్రత్యేక రుచిని ఇస్తుంది

కర్పూరాన్ని శరీరంనకు తీసుకోవడం వల్ల ఎన్నోసమస్యలు తగ్గుతాయి. తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకుంటే వేడి తగ్గుతుంది.

ఆరోగ్య పరంగా పచ్చ కర్పూరం గొప్ప లక్షణాలు కలిగి ఉంటుంది. రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి.

రక్తపోటు అదుపులో ఉంటుంది. ఏదైనా అతిగా తిన్నప్పుడు జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు పచ్చ కర్పూరం వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.