పుచ్చకాయ తొక్క వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు..!
నిపుణులు పుచ్చకాయ తొక్క తినడం వల్ల కూడా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇది కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి, రక్తనాళాల వ్యాకోచాన్ని మెరుగుపరచడానికి మంచిదని అంటున్నారు.
పుచ్చకాయ తొక్క తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనంలో ముడతలను తగ్గిస్తాయని కనుగొన్నారు.
పుచ్చకాయ తొక్కలోని అమైనో ఆమ్లాలు లైంగిక ఆకర్షణను పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
చింతపండు రెగ్యులర్గా తింటే చెడు కొలెస్ట్రాల్ ఉండదు
టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?
చెరుకు రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో తినాల్సిన అద్భుతమైన పండు