మేక పాలు తాగితే కలిగే  లాభాలు తెలిస్తే..

మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గేదె, ఆవు పాలు మాదిరిగానే మేక పాలు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు

మేక పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు.

ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ మేకపాలలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

మేకపాలలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీని వల్ల హైబీపి వంటి సమస్యలు తగ్గుతాయి.

జుట్టు రాలడం వంటి సమస్యతో బాధపడేవారు మేకపాలని తాగితే ఆ సమస్య తగ్గుతుంది.

మేక పాలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలు దూరమవుతాయి.