షెడ్యూల్‌కి కట్టుబడి ఉండాలి.

 బరువు తగ్గడానికి సులువవుతుంది.

శీతాకాలం కేలరీల అవసరాన్ని పెంచుతుంది.

బరువు పెరగకుండా ఉండటానికి సమయానికి తినే విధానం అలవాటు చేసుకోవాలి.

 ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి.

వేయించిన, నూనె పదార్థాలను కాకుండా వేడి సూప్స్ , జ్యూస్‌లతో కడుపు నింపేయండి.

 ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి.

హైడ్రేటెడ్‌గా ఉండాలి. నీరు సాధారణంగా శరీరానికి ముఖ్యమైనది.