ప్రస్తుతం మోకాలి నొప్పి
ఒక కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది.
యువతలో కూడా వర్క్ స్ట్రెస్, కదలకుండా కూర్చునే లైఫ్ స్టైల్ వల్ల ఈ నొప్పి వస్తుంది
మోకాలి నొప్పిని ఫస్ట్ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సహజంగానే తగ్గించుకోవచ్చు
కొబ్బరి నూనె బాడీకి సేఫ్ అయిన న్యాచురల్ ఆయిల్. ఇది వాపు తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది.
అశ్వగంధ పొడి బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో ఫేమస్. కొద్దిగా అశ్వగంధ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మోకాలిపై నెమ్మదిగా మసాజ్ చేయండి.
యూకలిప్టస్ ఆయిల్ లో చల్లదనం, వాపు తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని ఫాస్ట్ గా తగ్గిస్తాయి.
మెంతులు వాపు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కొద్ది మెంతులను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ నూనెను కొద్దిగా వేడిచేసి మోకాలిపై మసాజ్ చేయండి.
ఒక స్పూన్ ధనియాలను కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను వడకట్టి మోకాలికి పూయండి. మోకాలిలో ఉన్న వాపును తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది.
Related Web Stories
మెంతిగింజలు..ఆరోగ్యానికి అద్భుతమైన సంపద
చెడు కలలు ఎందుకు వస్తాయి..
ఈ గింజలు రాత్రి నానబెట్టి ఉదయం తాగితే..
టీతో కలిపి.. వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి..