టీతో కలిపి.. వీటిని
ఎట్టి పరిస్థితుల్లో తినకండి..
భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువే.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ప్రతి వేళలోనూ టీని తాజాగా ఉంచే పానీయంగా తీసుకుంటూ ఉంటారు.
టీతో మెదడుకు శక్తి, శరీరానికి ఉత్తేజం కలుగుతాయని దీనిని తాగుతూ ఉంటారు.
టీని తాగడం వల్ల నిద్ర మత్తు వదులుతుందని, కడుపుని శుభ్రంగా ఉంచుతుందని, భావిస్తారు.
అయితే కొన్ని పదార్థాలను టీతో కలిపి తీసుకుంటే ఇబ్బంది తప్పదట.
టీతో పాటు కలిపి తీసుకునే బిస్కెట్స్, బన్, రస్కులు వంటి మైదా ఆధారిత పదార్థాలతో అన్ని అనారోగ్యా ఇబ్బందులూ ఉన్నాయి. ఇది DNA ను దెబ్బతీస్తుంది.
బిస్కెట్స్‌లో అధికంగా ఉండే సోడియం వల్ల ఇది రక్తపోటును పెంచుతుంది.
Related Web Stories
ఈ అలవాట్లతో మీ మెదడు చురుగ్గా పని చేస్తుంది!
అబ్బో.. ఇవి తింటే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా
రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే జరిగేది ఇదే..
నిద్రపోయే ముందు ఇలా చేస్తే డేంజర్ జోన్లోకి జారినట్లే