ఈ అలవాట్లతో మీ మెదడు చురుగ్గా
పని చేస్తుంది!
కొత్త అలవాట్లు నేర్చుకోండి. పజిల్స్ పరిష్కరించండి. ఆన్‌లైన్ కోర్సులలో చేరండి. వర్క్‌షాప్‌లకు వెళ్ళండి.
క్రమం తప్పక వ్యాయామం చేయండి: శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణ పెంచుతుంది. జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తుంది.
ఆకుకూరలు, బెర్రీలు, నట్స్, ఒమేగా-3 ఉండే చేపలు, తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
రోజుకు 7-8 గంటలు అంతరాయం లేని నిద్ర అవసరం. ఇది మెదడులోని విష పదార్థాలను తొలగించి, జ్ఞాపకశక్తి పెంచుతుంది.
యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్ వాకింగ్ వంటివి చేయండి.
సిగరెట్లు, అతిగా మద్యం వద్దు: ఈ రెండూ మెదడుకు చాలా ప్రమాదకరం. వీటి వల్ల మతిమరుపు రావచ్చు.
డీహైడ్రేషన్ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. రోజు తగినంత నీరు తాగడం ముఖ్యం.
Related Web Stories
అబ్బో.. ఇవి తింటే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా
రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే జరిగేది ఇదే..
నిద్రపోయే ముందు ఇలా చేస్తే డేంజర్ జోన్లోకి జారినట్లే
ఎనర్జీ డ్రింక్స్ అదే పనిగా తాగుతున్నారా..