ఈ గింజలు రాత్రి  నానబెట్టి ఉదయం తాగితే..

 సబ్జా గింజలు శరీరానికి సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తాయి.

సబ్జా గింజల్లో ఉండే నూనెలు గ్యాస్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి, జీవక్రియను పెంచడానికి ఉపయోగపడతాయి.

సబ్జా గింజలలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో దోహదపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి. ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.