రోజూ స్ట్రాబెర్రీలను  తీసుకోవడం  వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల్లో ముఖ్యంగా గుండె జబ్బుల్ని తగ్గించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

గ్లూకోజ్ జీర్ణక్రియను నియంత్రించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహకరిస్తుంది.

కేన్సర్లను నివారిస్తుంది. అలాగే బరువును తగ్గించడంలోనూ సహకరిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల నుంచి నొప్పిని తగ్గిస్తుంది.

గుడ్లలో ప్రోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.