మన శారీరక, మానసిక ఆరోగ్యానికి
కూడా సీరియస్ డేంజర్ గా మారుతోంది.
ఇది జస్ట్ అలసటకే కాదు మన ఆయుష్షుపై కూడా ఎఫెక్ట్ చూపుతుందని రీసె
ర్చులు చెబుతున్నాయి.
మన బాడీ ప్రాపర్ గా వర్క్ చేయాలంటే రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం
కేవలం 5 గంటలే పడుకుంటున్నారు. ఇది మెల్లిమెల్లిగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది.
ఎక్కువ కాలం నిద్ర లేకపోతే గుండె జబ్బులు, షుగర్, బీపీ, బ్రెయిన్ రిలేటెడ్ వ్యాధులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయి.
నిద్ర సరిపోకపోతే నిర్ణయం తీసుకునే కెపాసిటీ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతాయి.
రోగనిరోధక వ్యవస్థ వీక్ అవుతుంది. కొన్ని క్యాన్సర్లకు ఇది సపోర్ట్ చేయగలదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
రోజుకు ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి మరణ శాతం 15 శాతం వరకు పెరుగుతుందని కనుగొన్నారు.
Related Web Stories
పాలతో కలిపి ఈ ఆహారాలు తినొద్దు
ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి మోకాలి నొప్పికి
మెంతిగింజలు..ఆరోగ్యానికి అద్భుతమైన సంపద
చెడు కలలు ఎందుకు వస్తాయి..