చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి..
బయటకు వెళ్లి వ్యాయామం చేయలేకపోతే ఇంట్లోనే వాకింగ్, యోగా లాంటివి చేయాలి
గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి
స్నానం చేసిన 15 నిమిషాల తర్వాత లోషన్లు, మాయిశ్చరైజర్లు చర్మానికి పెట్టుకోవాలి
చలికాలంలో కూడా తగినంత నీరు లేదా ఇతర ద్రవాలు తాగాలి
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి
పాదాలు పొడిబారడం, పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలు ఉంచాలి.
బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, గ్లౌజులు, కోట్లు ధరించాలి
Related Web Stories
రాగి జావలో మెంతులు నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు..
ఇడ్లీ, దోసె.. షుగర్ బాధితులు తినొచ్చా?
చింతపండు వాడటకపోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఎర్ర తోటకూరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?