ఇడ్లీ, దోసె.. షుగర్ బాధితులు
తినొచ్చా?
ఇడ్లీ, దోసె ప్రతీ ఇంట్లో ఉండే బ్రేక్‌ఫాస్ట్
షుగర్ బాధితులకు ఈ రెండింటిలో ఏది మంచిది
ఇడ్లీ, దోసెల్లో వాడే బియ్యం, మినప్పప్పు నుంచి ప్రోటీ
న్లు, బి విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి
డయాబెటిస్ ఉన్నవారు మితంగా ఇడ్లీ, దోసెలు తినవచ్చు
షుగర్ కంట్రోల్‌లో ఉండేందుకు పలు జాగ్రత్తలు తప్పనిసరి
బియ్యానికి బదులు జొన్న, రాగి, మిల్లెట్‌ను కలిపి ఇడ్
లీ, దోసెలు చేసుకోవాలి
ఇడ్లీని సాంబర్ లేదా కూరగాయలతో కలిపి తింటే ఫైబర్ పెర
ుగుతుంది
ఒకేసారి ఎక్కువగా ఇడ్లీ, దోసెల తినడం మానుకోవాలి
Related Web Stories
చింతపండు వాడటకపోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఎర్ర తోటకూరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
గ్యాస్ట్రిక్, ఎసిడిటీ.. వీటి జోలికి వెళ్లకండి..
మౌత్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..