చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి..
వీటి నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటారు
కానీ, టాబ్లెట్స్ కన్నా ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
రాత్రి పడుకునే ముందు పాలలో పసుపును కలిపి తీసుకోండి
బార్లీ గింజల నీళ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి
చలికాలంలో అల్లం టీ జలుబు, దగ్గు సమస్యను తగ్గిస్తుంది
తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది
వామును వేడి నీటిలో వేసుకొని మరిగించి తీసుకుంటే జలుబు, దగ్గు దూరం
చలికాలంలో గోరు వెచ్చని నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు
అయితే, తీవ్రమైన లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం
Related Web Stories
పుచ్చకాయ గింజలతో ఇన్ని లాభాలున్నాయా?..
పచ్చిమిర్చి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే...
ఈ ఎర్రని పండు తింటే.. శరీరానికి అంతులేని బెనిఫిట్స్..
హైబీపీ ఉందా.. ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు