ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ లో  ఆ ఒక్క పార్ట్​ అస్సలు తినకండి!! 

చికెన్ తినడంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చికెన్ లో కొన్ని భాగాలు తింటే అనారోగ్య సమస్యలు కలగవచ్చు

 చికెన్ లో ఈ 4 భాగాలను అస్సలు తినకండి. తింటే చాలా డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు.

చాలామంది కోడి మెడ భాగాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు

ఈ భాగాన్ని తింటే, వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగించవచ్చు. అందుకే కోడి మెడను తినకూడదు.

కోడి తోక భాగం గురించి కొందరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ భాగం చాలా హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది.

కాబట్టి కోడి తోక భాగాన్ని తినకుండా వదిలేయడం మంచిది.

చికెన్ మెడ, తోకతో పాటు, కోడి మొప్పలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కోడి మొప్పల్లో ఆహారం జీర్ణమయ్యే భాగాలు ఉంటాయి.

కోడి ఊపిరితిత్తులు కూడా తినకూడదు  ఈ భాగంలో క్రిములు, వైరస్‌లు అధికంగా ఉంటాయి. ఇవి తింటే శరీరానికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.