ఇవి తరచూ తింటే
నరాల వీక్‌నెస్..
శరీరం మొత్తం ఆరోగ్యానికి నరాల ఆరోగ్యం చాలా కీలకం. అయితే, జీవనశ
ైలి కారణంగా చాలా మంది నరాల బలహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.
కూల్ డ్రింక్స్, ప్యాకింగ్ ఫుడ్ నాడీ ఆరోగ్యానికి హానికరం. ఇది మ
ధుమేహం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ తో పాటు ఫాస్
ట్ ఫుడ్స్ కూడా నరాల బలహీనతకు దారితీస్తాయి.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు నరాల ఆరోగ్యానికి హానికరం. ఇవి రక్త
ంలో చక్కెర స్థాయిలను పెంచి నరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
తరచుగా లేదా నిరంతరం మద్యం సేవించడం వల్ల మెదడులోని నరాలు దెబ్బతింటాయి.
సాల్మన్, అవిసె గింజలు, వాల్‌నట్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష
్కలంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలు, బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట
్స్ నాడీ బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజల్లో ఉండే ఇనుము, మెగ్నీషియం, రాగి వంటి పోషకాలు
నరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Related Web Stories
నిమ్మకాయల గురించి మీకు తెలియని నిజాలు..
లవంగాలతో ఆపిల్ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..
నిద్ర పట్టకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ తినండి
పరగడుపున మొలకలు తింటే ఏమవుతుందో తెలుసా..