శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. కానీ, పనిభారం కారణంగా నిద్ర తగ్గుతోంది

నిద్ర మనకు శక్తిని ఇస్తుంది

కనీసం 7-9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది

అయితే, చాలా మందికి త్వరగా నిద్ర పట్టదు

నిద్ర సమస్యలు ఉన్నవారు కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటే ప్రయోజనం ఉంటుంది 

రాత్రి పడుకునే ముందు బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ తినాలి

వీటిలో మెలటోనిన్, మెగ్నీషియం, ఇతర పోషకాలు ఉంటాయి

ఈ డ్రై ఫ్రూట్స్ మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి