పరగడుపున మొలకలు తింటే
ఏమవుతుందో తెలుసా..
మొలకలలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది.
విటమిన్-సి, కె. ఫోలేట్, ఫైబర్ ఖనిజాలు, ఎంజైమ్‍లతో నిండి ఉండటం వల్ల మొలకలు గొప్ప పోషకాహారం.
జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ లు ఉండటం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి.
మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‍తో పోరాడడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మొలకలలో ఉండే ఫోలేట్, విటమిన్-కె మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
మొలకల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల సులువుగా బరువు తగ్గిస్తాయి.
Related Web Stories
హై బీపీతో ఇబ్బందులా.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
బలపాలు తింటే ఏమవుతుందో తెలుసా..
టీ తాగేముందు నీళ్లు తాగితే? షాకింగ్ రిజల్ట్స్..!
గ్యాస్ సమస్య ఉందా.? ఈ చిట్కాలు మీకోసమే..