లవంగాలతో ఆపిల్ కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆపిల్‌కు రంధ్రాలు చేసి, లవంగాన్ని అందులో చొప్పించాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం బయటికి తీసి తినేయాలి.

ఇలా 15 రోజుల పాటు చేస్తే అద్భుతమైన ప్రయోజనాల ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

శ్వాసకోశ, మైగ్రేన్, సాధారణ తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

నోటి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటూ జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

కాలేయం వాపును తగ్గించి, శరీరంలో మంటను తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెరను నియంత్రించడంతో పాటూ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.