వర్షాకాలం లేదా చలికాలంలో
చాలా మందికి జలుబు అవుతుంటుంది.
కానీ కొందరికి వేసవిలో కూడా జలుబు చేస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
వేసవిలో జలుబు రావడానికి ముఖ్యకారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.
ఎవరిలోనోనైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారికి వేసవిలో జలుబు అవుతదంట.
సమ్మర్‌లో జలుబు రావడానికి వడగాలులు కూడా ఓ కారణం అంట.
ఎండాకాలంలో విపరీతంగా గాలులు వీస్తాయి. ఆ సమయంలో వచ్చే దుమ్ము ధూళి వలన జలుబు అవుతుంది.
సమ్మర్ లో చెట్ల నుంచి ఒక రకమైన పుప్పొడి రాలుతుంది. దానిని పీల్చడం వలన కూడా వేసవి కాలంలో జలుబు అవుతుందంటున్నారు నిపుణులు అంటూన్నారు
వేసవిలో చాలా వరకు జలుబు దగ్గు రావడానికి అసలు కారణం అలర్జీ, వైరస్ సంక్రమణం వలన చాలా మందికి జలుబు వస్తుంటుంది.
Related Web Stories
జుట్టు తెల్లబడుతోందా.. అయితే కారణం ఇదే..
బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా.. ?
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పెసలు తినాల్సిందే..
ఎండా కాలంలో జలుబు ఎందుకు చేస్తుందో తెలుసా..