ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌తో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌లతో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
వీటితో బీపీ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది.
వీటి వల్ల తీపి పదార్థాలపై దృష్టి మళ్లి అతిగా తిని ఊబకాయం బారిన పడే ఛాన్సుంది.
ఆస్పార్టేమ్, సకారిన్ వంటివాటితో తలనొప్పులు, మైగ్రేన్, మూడ్‌లో మార్పులు కూడా రావచ్చు.
వీటితో జీవక్రియల సంబంధిత సమస్యలు తలెత్తి బీపీ, షుగర్, కొలెస్టరాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ చక్కెరలో కెలొరీలు తక్కుగా ఉన్నా రోగులు బరువు పెరిగినట్టు కొన్ని అధ్యయనాలు తేల్చాయి
పేగుల్లోని హితకర బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడి జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక వాడకంతో కలిగే ప్రభావాలపై స్పష్టత లేనందున వీటి వినియోగం తగ్గించడం శ్రేయస్కరం
Related Web Stories
ఈ గింజలతో షుగర్ కంట్రోల్..!
ఇలా చేస్తే గురక సమస్య పరార్..
మీ కంటి చూపుకు ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్..
మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..