వెల్లకిలా కాకుండా ఎడమ వైపునకు కానీ, కుడి వైపునకు కానీ తిరిగి పడుకోండి.
గురక ప్రభావం మన బరువుపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువుతో మాత్రమే ఉండండి.
ప్రతీ రోజూ తగినంత నీళ్లు తాగండి.
నిద్రపోవటానికి 4 గంటల ముందే ఆల్కహాల్ తీసుకోవటం ఆపాలి.
ప్రతీ రోజూ ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి.
పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయటం మంచిది.
గొంతు, నాలుకకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే లాభం ఉంటుంది.
గురక అధికంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం.
Related Web Stories
మీ కంటి చూపుకు ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్..
మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..
ఖాళీ కడుపుతో అంజీర్ తినడం వల్ల ఏమవుతుందో తెలుసా..
నల్ల టమాటాలు తింటే ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా..