బొప్పాయి పండులో అనేక పోషకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే

బొప్పాయి తింటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి

అయితే, కొందరికి మాత్రం బొప్పాయి తింటే హాని కలుగుతుంది

కడుపుతో ఉన్న మహిళలు బొప్పాయి తినకూడదు

బొప్పాయితో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది

బొప్పాయిలో ఉండే లేటెక్స్ అనే రసాయనం కొందరికి పడదు. అనారోగ్యం కలగజేస్తుంది

బొప్పాయితో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

గుండె సంబంధిత సమస్యలున్న వాళ్లు కూడా బొప్పాయి తినకూడదు

కిడ్నీ పేషెంట్లకు కూడా బొప్పాయి నిషిద్ధం