మందార ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మందార ఆకులతో చేసిన టీ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఈ టీతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

మందార పువ్వుల్లోని విటమిన్-సి తదితరాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

మందార టీ తాగితే జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. 

మందార పువ్వుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి. 

ఈ టీ తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలను దూరమవుతాయి. 

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.