హిమోఫిలియా ఉన్నట్లయితే దానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..!

హిమోఫిలియా అనేది అరుదైన వారసత్వ రక్త రుగ్మత, ఇది రక్తం సరిగ్గా గడ్డకట్టే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలలో అధికంగా సోడియం ఉంటుంది. అది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. 

ఆల్కహాల్ రక్త గడ్డకట్టడం, కాలేయ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.

అధిక చక్కెర స్థూలకాయానికి దారితీస్తుంది. ఇది కీళ్లను దెబ్బతీస్తుంది. రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. 

కొవ్వులు ఉబకాయం, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. హిమోఫిలియా నిర్వహణను కష్టం చేస్తాయి.

వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

అధికంగా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు తెస్తుంది.. ముఖ్యంగా మాంసం వల్ల హిమోఫిలియా ఇబ్బంది ఉంటుంది. 

స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ కారణంగా జీర్ణాశయంతర ప్రేగులను చికాకు,హిమోఫిలియా పెరుగుతాయి.

ఆమ్లాలు అధికంగా ఉంటే కడుపు లైనింగ్ ను చికాకు పరుస్తాయి. సిట్రస్ పండ్లు, టమాటాలు, వెనిగర్ వంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. లేకపోతే అది హిమోఫిలియాకు దారి తీస్తాయి.

పాలు, పాల ఉత్పత్తులలో  కొవ్వులు అధికం ఉంటుంది. ఇది హృదయ సమస్యలకు కారణం అవుతుంది. హిమోఫిలియా సమస్యను పెంచుతాయి.