ఈ తోటకూర తినడం వల్ల  ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఇందులో విటమిన్ A, C, E, K, B5, B6 ఉంటాయి. 

అమర్‌నాథ్ గింజలు తింటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.  

మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇవి మేలు చేస్తాయి.

శరీరం డీహైడ్రేషన్  అవ్వకుండా కాపాడతాయి.

మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

కడుపు సంబంధిత వ్యాధుల నుంచి అమర్‌నాథ్ ఆకులు, గింజలు ఉపశమనం కలిగిస్తాయి.

గుండెజబ్బులు, ఊబకాయం, కీళ్ళవాతం, సమస్యలకు వీటి గింజలు తింటే ఉపశమనం కలుగుతుంది.