నేరేడు పండ్లు తింటే ఎన్ని  లాభాలో తెలుసా?

నేరేడు పండ్లు శరీరానికి  చలవ చేస్తాయి.

ఈ పండ్లను తినటం వలన రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. 

మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

నీరసం ఉన్న వారు నేరేడు పండ్లను తింటే తక్షణ  శక్తి వస్తుంది.

 వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.

ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు,గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి సహాయపడతాయి.

ఇవి దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.