యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే డ్రై ఫ్రూట్స్ ఇవే..!

వాల్ నట్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి ప్రోటీన్ అందిస్తాయి. 

పొటాషియం, ఫైబర్ అధికంగా ఉన్న పిస్తాలు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.

పొటాషియంతో నిండిన ఖర్జూరాలు శరీరంలో సహజంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఇ అధిక స్థాయిలో, తక్కువ ప్యూరిన్ కంటెంట్ కారణంగా ఈ బాదం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. 

చెర్రీస్.. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. 

జీడిపప్పులు మంచి హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

అవిసె గింజలు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచి సపోర్ట్ అందిస్తాయి. నొప్పిని తగ్గించడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను సమం చేయడంలో ముందుంటాయి.