వైట్ బ్రెడ్ మంచిదా? బ్రౌన్ బ్రెడ్ మంచిదా?
ఏ రకం బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!
వైట్ బ్రెడ్‌లో ఫైబర్, పోషకాలుతక్కువగా ఉంటాయి. కానీ బ్రౌన్ బ్రెడ్ కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది
వైట్ బ్రెడ్‍తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది
కేలరీల కంటెంట్ పరంగా, రెండురకాల బ్రెడ్‌ల మధ్య పెద్దగా తేడా లేదు
పోషకాల విషయానికి వస్తే, బ్రౌన్ బ్రెడ్ ఖచ్చితంగా వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది
తెల్ల రొట్టె తయారీకి గోధుమపిండిని బెంజాయిల్ పెరాక్సైడ్, క్లోరిన్ డయాక్లైడ్, పొటాషియం బ్రోమేట్ వంటి రసాయనాలను ఉపయోగించి బ్లీచ్ చేస్తారు
బ్రౌన్ బ్రెడ్ తినాలని ఎంచుకుంటే,పదార్థాల జాబితాలో కారామెల్ అనే పదాన్ని గమనించాలి
ఇకపై వైట్ బ్రెడ్‌కి బదులు బ్రౌన్ బ్రెడ్ తినడం అలవాటు చేసుకోండి. అలాగే బ్రెడ్ మీద జామ్, జెల్లీ వేసుకుని తినకూడదు
Related Web Stories
ఖడ్గమృగం పాలు అమృతంతో సమానం.. బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!
బీ-కేర్ఫుల్.. నిద్రలేవగానే తలనొప్పి వస్తోందా?
బీపీ కంట్రోల్ కావాలంటే.. ఈ అలవాట్లను వెంటనే మానేయండి..
దగ్గు తగ్గడం లేదా? ఈ వంటింటి చిట్కాలు పాటించండి..