అలసటగా అనిపించినప్పుడు టీ, కాఫీలను కాదు.. వీటిని తాగండి ఎనర్జీ వస్తుంది
నిమ్మరం పిండిన దోసకాయ జ్యూస్ తాగితే.. శరీరానికి సత్తువ లభిస్తుంది. నీరసం పోయి మళ్లీ యాక్టీవ్ అవుతారు
ద్రాక్ష రసం తాగినా నీరసం పోయి మళ్లీ యాక్టీవ్ అవుతారు.
నీరసంగా ఉన్న సమయంలో కొబ్బరి నీళ్లు తాగినా కూడా అలసట, నీరసం తగ్గుతాయి.
నిమ్మ కాయ నీళ్లు అలసటను తగ్గించి.. శరీరంలో శక్తిని పెంచుతాయి.
గ్రీన్, టీలు తాగినా కూడా నీరసం తగ్గి.. శరీరం యాక్టీవ్ అవుతుంది.
చెరకు రసం తాగితే మంచి ఎనర్జీ లభిస్తుంది
మజ్జిగ తాగితే అలసట పోయి.. మంచి ఎనర్జీ లభిస్తుంది.
Related Web Stories
డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?
ఈ ఆకుకూరను నెయ్యిలో వేయించి తింటే ఆ రోగాలు మాయం..
బెల్లం, పచ్చి పసుపు కలిపి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు
కళ్లద్దాలు ఉన్న చిన్నారులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!